“వినాయక చవితి”సెలెబ్రేషన్స్. “Eco Friendly వినాయక విగ్రహాలు”… Fruits & vegetables తో, Grains తో, Chocolates&Breads తో వినాయకుని విగ్రహాలు తయారు చేసి, వినాయక చవితి సెలెబ్రేషన్స్ చేసిన “అఖిల్ హోటల్ మానేజ్మెంట్ కాలేజ్ విద్యార్థులు.👇
“మైదా”తో వినాయకుడు👆
Fruits&Vegetables వినాయకుడు👆
చాకోలెట్స్ పౌడర్ తో వినాయకుడు👆
“గోధుమపిండి”తో వినాయకుడు👆
ములగకాళ్ళతో పాలవెల్లి👆
బ్రెడ్,బట్టర్,Sugar, biscuits,pizzas, Burgers,gems,chocolates &spicesతో వినాయకుడు